prawns-pakodi-with-bread By , 2018-03-24 prawns-pakodi-with-bread Here is the process for prawns-pakodi-with-bread making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బ్రెడ్ ముక్కలు... మూడు,పచ్చిరొయ్యలు... అర కప్పు,గుడ్డు... ఒకటి,తరిగిన ఉల్లికాడలు... పావు కప్పు,అల్లం ముక్కలు... అర టి స్పూన్,సోయాసాస్... ఒక టి స్పూన్,మొక్కజొన్న పిండి... ఒక టి స్పూన్,మసాలాపొడి... అర టి స్పూన్,వేయించిన నువ్వులు... పావు కప్పు,నూనె... తగినంత, Instructions: Step 1 రొయ్యలు, గుడ్డు సొన, ఉల్లికాడలు, అల్లం, మొక్కజొన్న పిండి, సోయాసాస్‌లను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసి పక్కనుంచాలి.  Step 2 బ్రెడ్ ముక్కలను త్రికోణాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసి ఒకవైపు రొయ్యల పేస్టును రాసి, దానిపై నువ్వులను చల్లి బాగా అతుక్కునేలా వత్తాలి. Step 3 కడాయిలో నూనె వేడిచేసి ఒక్కో బ్రెడ్ ముక్కని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. Step 4 వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే చిల్లీసాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day