paneer makhmali By , 2017-12-19 paneer makhmali Here is the process for paneer makhmali making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పన్నీర్ - 3 కప్పులు,,ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,,పాలు - పావు కప్పు,,గరంమసాలా - 1 1/2 టీ స్పూన్,,వెన్న - ఒక స్పూన్ ,,కొత్తిమీర - ఒక కట్ట,,పుదీనా - ఒక కట్ట,,పచ్చిమిరపకాయలు - 3,,అల్లం - చిన్న ముక్క,,కాజు - పావు కప్పు,,పెరుగు - పావు కప్పు,,నిమ్మరసం - ఒక స్పూన్,,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం, కాజు అన్ని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో పన్నీర్ వేసి అందులో ఆ పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి.  Step 3 ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి.  Step 4 దీంట్లో కలిపి పెట్టుకున్న పన్నీర్ వేసి ఐదు నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఆ తర్వాత పాలు, వెన్న వేసి కలపాలి. పాలు ఇంకిపోయేవరకు సన్నని మంట మీద ఉండనివ్వాలి.    Step 5 చివరగా గరంమసాలా వేసి దించేయాలి. హాట్‌గా ఆరగిస్తే పన్నీర్ మక్‌మలాయ్ చాలా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add