sorakaya biyyam pindi vadalu recipe By , 2017-07-27 sorakaya biyyam pindi vadalu recipe Here is the process for sorakaya biyyam pindi vadalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సొరకాయ బియ్యంపిండి వడలు,సొరకాయ తురుము-మూడుకప్పులు,బియ్యంపిండి-పావుకప్పు,నువ్వులు-నాలుగుటీస్పూన్స్,పచ్చిమిర్చి-ఎనిమిది,జీలకర్ర-రెండుటీస్పూన్స్,కొత్త మీర - ఒకటి,ఉప్పు-రుచికిసరిపడా,నూనె-వేయించడానికిసరిపడా, Instructions: Step 1 సొరకాయ తురుములో కాస్త ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. అయిదు నిమిషాల తర్వాత అందులోని నీటిని పిండేయాలి. Step 2 సోరకయతురుములో బియ్యంపిండి,పచ్చిమిచిముక్కలు, ఉప్పు,జీలకర్ర, కొత్తిమీర తురుము,నువ్వులు వేసి బాగా కలిపి గారెల పిండిల చేసుకోవాలి. Step 3 బాండిలో నూనెపోసివేగాక ఈ పిండిని ప్లాస్టిక్కాగితం మీద పలుచని గారేలుగా వట్టి నూనెలో వేసిగోధుమరంగులో వచ్చే వరకు ఉంచితీసేయాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day