Aloo Paratha By , 2017-11-10 Aloo Paratha Here is the process for Aloo Paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఆలు (బంగాళాదుంపలు) : 3,ఉల్లిపాయి ముక్కలు : 1/4 కప్పు,పచ్చిమిర్చి : 1,వాము : 10 గింజలు,ఉప్పు : 1/2 చెంచా,కొత్తిమీర సన్నగా తరిగినది : కొద్దిగా,నూనె లేక బటర్ : 1/4 కప్పు,చపాతి పిండి : 1 కప్పు, Instructions: Step 1 ముందుగా కుక్కర్‌లో సగానికి కోసిన ఆలుగడ్డలు ఉడికించి పొట్టుతీసి ప్రక్కనపెట్టుకోవాలి. Step 2 చపాతీ పిండిలో చిటికెడు ఉప్పు, చెంచా నూనె వేసి పరోటాల కొరకు మెత్తగా పిండి కలుపుకోవాలి. Step 3 ఉల్లిముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వాము, ఉప్పు, కారం కొత్తిమీరతరుగు అన్నీ కలుపుకుని బాగా అదిమిన ఆలుగడ్డల ముద్దలో కలుపుకోవాలి...  Step 4 ఆలుగడ్డలు మరీ మెత్తగా కాకుండా ఉడికించుకున్నట్లైతే చేతితో లేక గ్రీటర్‌తో మెత్తగా అదమవచ్చును.   Step 5 ఈ ముద్దని చిన్న పూరీ సైజులో ఒత్తుకున్న పరోటా మధ్యలో పెట్టి ముట్టు మూసివేసి ఆ ముద్దను చేతితో బిళ్ళలా అదిమి అప్పడాల కర్రతో మెల్ల మెల్లగా బత్తుకుని పెనంపై చిన్నమంటతో దోరగా కాలేలా నూనె (లేక) బటర్ రాస్తూ కాల్చుకోవాలి.   Step 6 ఈ ఆలూ పరోటాలు వేడిగా తింటే రుచిగా ఉంటాయి. వీటికి కూర అవసరంలేదు. కమ్మని పెరుగు కొద్ది పచ్చడి (లేక) సాస్‌తో తింటే ఎంతో బావుంటాయి.          
Yummy Food Recipes
Add