cashew-nuts-halwa By , 2018-03-22 cashew-nuts-halwa Here is the process for cashew-nuts-halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: అనాసపండు తురుము.. నాలుగు కప్పులు,పచ్చికొబ్బరి తురుము.. ఒక కప్పు,పంచదార.. రెండు కప్పులు,జీడిపప్పులు.. అరకప్పు,బాదంపప్పు.. పావు కప్పు,పిస్తా పప్పులు.. కాసిన్ని,కోవా.. అర కప్పు,ఎల్లో ఫుడ్ కలర్.. ఆరు చుక్కలు,ఫైనాఫిల్ ఎసెన్స్.. ఆరు చుక్కలు,నెయ్యి.. రెండు టీస్పూన్లు, Instructions: Step 1 ఒక పాత్రలో నెయ్యి వేడయ్యాక బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులను వేసి దోరగా వేయించి పక్కనుంచాలి.  Step 2 అదే పాత్రలో అనాసపండు తురుము, కొబ్బరి తురుములను ఒకదాని తర్వాత ఒకటి వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి.  Step 3 దానికి పంచదారను కూడా జతచేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి.  Step 4 తర్వాత కోవా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి.    Step 5 చల్లారిన తర్వాత నేతిలో వేయించి జీడి, బాదం, పిస్తా పప్పులతో అందంగా అలంకరించి సర్వ్ చేస్తే సరి..! అంతే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే అనాస హల్వా తయార్..!                   
Yummy Food Recipes
Add
Recipe of the Day