Kadai Paneer Recipe By , 2017-11-08 Kadai Paneer Recipe Here is the process for Kadai Paneer Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పనీర్ - 200 గ్రాములు,టొమాటాలు - 3,బటర్ - 50 గ్రాములు,ఉల్లిపాయ - 2,జీడిపప్పు - 50 గ్రాములు,కొత్తిమీర - కొద్దిగా,జీరాపొడి - అర టీ స్పూను,పంచదార - అర టీ స్పూను,రెడ్ కలర్ - చిటికెడు,ఉప్పు - తగినంత;,కారం : రెండు స్పూన్లు,మెంతిపొడి - అర టీ స్పూను,నూనె - టీ స్పూను,పసుపు - అర టీ స్పూను, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయ,టమాటో ,జీడిపప్పు విడి విడిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి . Step 2 అందులో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వేసివేయించాలి. Step 3 స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను వేయించి పక్కన ఉంచుకోవాలి. Step 4 అందులో కారం, మెంతిపొడి, పంచదార, జీరాపొడి, పసుపు, రెడ్‌కలర్,ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.   Step 5 తరువాత వేయించిన పనీర్ ముక్కలను గ్రేవిలో వేసి బాగా కలపాలి. చివరిలో కొత్తిమీర వేసి దించేయాలి.   Step 6 ఈ కర్రీ చపాతితో తింటే చాలా టేస్టీగా వుంటుంది.          
Yummy Food Recipes
Add