Mor Kuzhambu By , 2018-03-18 Mor Kuzhambu Here is the process for Mor Kuzhambu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: తెల్లగుమ్మడికాయ: 1cup(చిన్న ముక్కలుగా తరిగినవి),కొబ్బరి తురుము: ½cup,జీలకర్ర: ½tsp,పచ్చిమిర్చి: 2(మద్యలోకి కట్ చేయాలి),మెంతులు:¼ tsp,ఉప్పు: రుచికి సరిపడా,పసుపు: ½tsp,నీళ్ళు: ½ cup,,పోపుకోసం: ,ఆవాలు: ¼ tsp,జీలకర్ర ¼ tsp,కరివేపాకు 6-7,కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగా తరిగినవి),ఆయిల్: 1tbsp, Instructions: Step 1 ముందుగా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, మరియు జీలకర్రను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.  Step 2 తర్వాత ఒక బౌల్లో పెరుగు తీసుకొని స్పూన్ తో బాగా కలియబెట్టాలి.  Step 3 తర్వాత చిలికి పెట్టుకొన్న పెరుగులో మెంతులు, నీళ్ళు, కొబ్బరి తురుము పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.  Step 4 ఇప్పుడు స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి వేడి చేయాలి. తర్వాత అందులో పెరుగు మిశ్రమాన్ని పోయాలి.    Step 5 తర్వాత అందులో గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి తక్కువ మంట మీద 5-6నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.   Step 6 తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.    Step 7 వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న పెరుగు కర్రీని అందులో పోయాలి.    Step 8 చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మోర్ కుజంబు రెడీ. అన్నంతో ఈ స్పెషల్ రిసిపిని సర్వ్ చేయవచ్చు.          
Yummy Food Recipes
Add