Chandrakanthalu recipe By , 2017-06-03 Chandrakanthalu recipe Here is the process for Chandrakanthalu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: పెసరపప్పు - 1 కప్పు,పంచదార - 1 1/2 కప్పు,పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్పు,జీడిపప్పు ముక్కలు - 1/2 కప్పు,యాలకుల పొడి - 1 స్పూన్,నూనె - సరిపడ, Instructions: Step 1 ముందుగ పెసరపప్పును 1 గంట పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా నీళ్ళు కలిపి కొంచం జారుగానే చేసుకోవాలి.  Step 2 మందపాటి పాత్రలో పంచదార, రుబ్బిన పెసరపప్పు మిశ్రమం తురిమిన కొబ్బరి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 తరువాత ఈ పాత్రను సన్నని సెగపై ఉంచి పంచదార కరిగి తీగపాకం వచ్చే వరకూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. పెసరపప్పు మిశ్రమం కొద్దిగా గట్టిపడ్డాక యాలకుల పొడి వేసి కలిపి దించెయ్యాలి.  Step 4 తర్వాత ఈ మిశ్రమాన్ని తడిగుడ్డపై పోసి కాస్త మందంగా ఉండేట్టుగా సమానంగా చేసి చల్లారనివ్వాలి.    Step 5 బాగా చల్లారిన తర్వాత చంద్రకారంలో కానీ మనకు ఇష్టమైన ఆకారంలో కానీ ముక్కలుగా కట్ చేసుకోవాలి.    Step 6 చివరగా స్టౌ వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె పోసి కాగాక కట్ చేసిన పెట్టుకొన్న ముక్కల్ని అందులో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించి తీయాలి అంతే చంద్రకాంతలు రెడీ.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day