Pepper Corn Rice By , 2017-10-28 Pepper Corn Rice Here is the process for Pepper Corn Rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి రైస్ - 1 కప్పు,మిరియాల పొడి - 2 స్పూన్స్,మొక్కజొన్న - 1//2 కప్పు,నెయ్యి - 2 స్పూన్స్,అజినోమోటో - చిటికెడు,సోయాసాస్ - 1//2 స్పూన్,జీలకర్ర - 1 స్పూన్,ఉప్పు- రుచికి సరిపడా, Instructions: Step 1 ముందుగా స్టవ్  వెలిగించి  పాన్ లో కొద్దిగా నూనె వేయాలి.  Step 2 తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి ఒక నిమిషం  వేయించుకోవాలి.  Step 3 అది వేగిన తర్వాత  మొక్కజొన్న గింజలు, మిరియాలపొడి, అజినమోటో, ఉప్పు, సోయాసాస్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. Step 4 అప్పుడు ముందుగా వండి చల్లారబెట్టిన బాస్మతి రైస్ ను అందులో వేసి బాగా కలపాలి. కావాల్సిన వాళ్ళు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు.                  
Yummy Food Recipes
Add