chilagada jantikalu By , 2018-03-18 chilagada jantikalu Here is the process for chilagada jantikalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చిలగడదుంపలు: పావుకిలో,,బియ్యప్పిండి: ఒకటిన్నర కప్పులు,,జీలకర్ర: టీస్పూను,,ఆమ్‌చూర్‌ పొడి: చిటికెడు,,ఉప్పు: తగినంత,,కారం: సరిపడా,,గరంమసాలా: అర టీస్పూను,,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 చిలగడ దుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా అయ్యేలా చిదమాలి.  Step 2 ఓ గిన్నెలో ఉడికించిన చిలగడదుంపల ముద్ద, బియ్యప్పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, ఆమ్‌చూర్‌ పొడి, గరంమసాలాపొడి, రెండు టీస్పూన్ల నూనె వేసి జంతికల పిండిలా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని జంతికల గొట్టంలో పెట్టి కాగిన నూనెలో వత్తి వేయించి తీయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day