ugadi pachadi By , 2018-03-17 ugadi pachadi Here is the process for ugadi pachadi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: మామిడికాయ ముక్కలు-సగం కప్పు,,వేప పువ్వు-సగం కప్పు,,బెల్లం తురుము-సగం కప్పు,,చింత పండు రసం-సగం కప్పు,,ఉప్పు-తగినంత,,కారం-తగినంత,,గసగసాలు-ఒక చెంచా,,అరటి పండు-ఒకటి., Instructions: Step 1 ముందుగా చింత పండు గుజ్జును తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ను సన్నగా తురుము కోవాలి.  Step 2 ఇలా తయారు చేసుకున్న మామిడి తురుమును ఒక పాత్రలో తీసుకోవాలి.  Step 3 దాంట్లోనే ముందుగా తురుముకున్న బెల్లం, వేప పువ్వు, చింత పులుసు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, గసగసాలు, అరటి పండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.  Step 4 అంతే ఉగాది పచ్చడి రెడీ! ఇది కేవలం మామిడికాయలతో నే కాదు వివిధ రకాల పండ్లతో చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది.                           
Yummy Food Recipes
Add
Recipe of the Day