saggubiyyam bobbatlu By , 2018-03-18 saggubiyyam bobbatlu Here is the process for saggubiyyam bobbatlu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: సన్న సగ్గుబియ్యం: కప్పు,,పాలు: కప్పు,,పంచదార: కప్పు,,ఎండుకొబ్బరి తురుము: అరకప్పు,,మైదాపిండి: ఒకటిన్నర కప్పులు,,నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు,,యాలకులపొడి: టీస్పూను,,ఉప్పు: చిటికెడు, Instructions: Step 1 ముందుగా మైదాపిండిని శుభ్రం చేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా, కాస్త ఉప్పు, ఓ టేబుల్‌స్పూను నెయ్యి వేసి సరిపడా నీళ్లతో చపాతీ పిండిలా కలిపి ఓ గంటసేపు నాననివ్వాలి.  Step 2 పాన్‌లో నెయ్యి వేసి కరిగాక నానిన సగ్గుబియ్యాన్ని వేసి రెండు నిమిషాలు వేయించాలి.  Step 3 తరవాత కప్పు పాలు, కప్పు మంచినీళ్లు పోసి ఉడికించాలి. తరవాత పంచదార వేసి దగ్గరగా ఉడికిన తరవాత యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము వేసి కలిపి చిన్న ముద్దల్లా చేయాలి.  Step 4 మైదాపిండిని పూరీల్లా చేసి దాని మధ్యలో సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేసి బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. అన్నీ చేసి పెనంమీద నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.          
Yummy Food Recipes
Add