dum potato recipe By , 2017-08-24 dum potato recipe Here is the process for dum potato making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఆలూ : 900 గ్రా,అల్లం : 1 టేబుల్‌ స్పూన్‌ (సన్నగా తరిగినది),నీళ్ళు : 3/4 కప్పు,నూనె/ నెయ్యి: వేయించడానికి తగినంత,నెయ్యి : 1 కప్పు,ఉల్లిపాయ : 1 పెద్దది (సన్నగా తరిగి),టొమాటో ప్యూరీ: 4 టేబుల్‌ స్పూన్లు,పెరుగు : 1 పెద్ద కప్పు,వేడి నీళ్ళు : 4 టేబుల్‌ స్పూన్లు,పచ్చిమిర్చి : 1 (గింజలు తీసేసి,సన్నగా తరిగి),జీలకర్ర : 1 టీ స్పూన్‌,గరం మసాలా: 1 టీ స్పూన్‌,ఉప్పు : తగినంత,మసాలా దినుసులు:,లవంగాలు : 4,బిర్యానీ ఆకులు: 4,మిరియాలు : 6,ఇలాచీ : 4,దాల్చిన చెక్: 1,,మసాలా ముద్దకు:,ఉల్లిపాయ : 1 పెద్దది (సన్నగా తరిగి),మిరియాలు : 6,గసాలు : 1 టీ స్పూన్‌,ధనియాలు : 1 టేబుల్‌ స్పూన్‌,జీలకర్ర : 1 టీ స్పూన్‌,ఎండు మిర్చి: 2,పసుపు : చిటికెడు,జాజికాయపొడి: 1 చిటికెడు, Instructions: Step 1 ఆలు గడ్డలకు తొక్కు తీసి ఫోర్క్‌తో దానిపై పొడిచి వాటిని కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో రెండు గంటలపాటు ఉంచాలి.  Step 2 తర్వాత వాటి ని తీసి ఒక బట్టపై ఆరబెట్టాలి. బాణలిలో నూనె కానీ నెయ్యి కానీ పోసి వేడి అయిన తర్వాత ఈ ఆలుగడ్డలను బంగారు రంగు వ చ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా ది నుసులు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.  Step 4 ముద్దకోసం పెట్టుకున్న వా టన్నింటినీ మెత్తగా నూరి వేగిన ఉల్లిపాయలలో వేయాలి. ఈ మొత్తాన్ని 10 నిల పాటు ఉడకనివ్వాలి. అనంతరం దానిపై టొమాటో గుజ్జు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.    Step 5 ఈ మిశ్రమంలో.. వేయించి పెట్టుకున్న ఆలూ, వేడినీటిని వేసి ఒక 5 నిల పాటు తక్కువ మంట మీద కలుపుతూ ఉంచాలి.    Step 6 ఈ మిశ్రమంలో.. వేయించి పెట్టుకున్న ఆలూ, వేడినీటిని వేసి ఒక 5 నిల పాటు తక్కువ మంట మీద కలుపుతూ ఉంచాలి.           
Yummy Food Recipes
Add