cheese dosa recipe By , 2018-03-16 cheese dosa recipe Here is the process for cheese dosa recipe making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: దోసె పిండి : తగినంత,డైరీ ప్రోసెస్డ్ చీజ్ : వంద గ్రాములు,ఛాట్ మసాలా : తగినంత,మిరియాల పొడి : తగినంత, Instructions: Step 1 ముందుగా బాణలి వేడయ్యాక దోసెపిండి పోయాలి. Step 2 మంటను తగ్గట్టు తగ్గించుకోవాలి. దోసె పిండి చుట్టూ ఆయిల్ పోసుకోవాలి. Step 3 దోసెపై చీజ్ రాసి రెండు నిమిషాలు వెయిట్ చేయాలి.  Step 4 చీజ్ కరిగాక దోసెపై మిరియాల పొడి, ఛాట్ మసాలా చిలకరించి వేడి వేడిగా టమోటా కెచప్‌తో పిల్లలకు,  గ్రీన్ ఆర్ టమోటా చట్నీతో పెద్దలకు సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day