chiken pakodi By , 2018-03-10 chiken pakodi Here is the process for chiken pakodi making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 25min Ingredients: బోన్‌లెస్ చికెన్ - 200 గ్రామాలు.,పుదీన, కొత్తిమీర - కట్ట చొప్పున,పచ్చి మిర్చి - 3,అల్లం - వెల్లుల్లి - తగినంత,నిమ్మకాయ - 1,ధనియాల పొడి - చెంచా,పెరుగు - 1 చెంచాలు,శనగపిండి - 1/2 కప్పు.,ఉప్పు - తగినంత,వేయించడానికి సరిపడినంత నూనె., Instructions: Step 1 ముందు పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నింటినీ శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి మిక్సీలో వేసి మిశ్రమంగా తయారు చేసుకోవాలి.  Step 2 తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ రసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీన మిశ్రమంలో వేసి బాగా కలియ తిప్పాలి.  Step 3 గంటసేపు అయిన తర్వాత చెంచా వేడి నూనె, శనగపిండి కలిపి ఉంచాలి. Step 4 ఇప్పుడు బాణలిలో నూనె వేసి అందులో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి.    Step 5 బంగారు వర్ణంలో వచ్చాక తీస్తే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. అయితే శనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా కొంతమంది కలుపుతారు.    Step 6 దీంతో పకోడీలు కొంచెం క్రిస్పీగా మారి.. కర కరలాడతాయి.           
Yummy Food Recipes
Add