Mushroom fried rice recipe By , 2017-03-20 Mushroom fried rice recipe Here is the process for Mushroom fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రూమ్ ముక్కలు -1 కప్పు,,సన్నగా తరికిన అల్లం, వెల్లుల్లి,,పచ్చిమిర్చి -2 టేబుల్ స్పూన్స్ చెప్పున ,,ఉడికించిన రైస్ -1 పెద్ద బౌల్,,పచ్చి బఠాణి - 2 టేబుల్ స్పూన్స్,,జీలకర్ర -1టీస్పూన్,,సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు -2 టేబుల్ స్పూన్స్,,సొయా సాస్ -1 టేబుల్ స్పూన్,,అజినొమొటో -2 టీస్పూన్,,ఉప్పు రుచికి తగినంత,,కొత్తి మీర -కొద్ధిగ,,టమాటా సాస్ -1 టేబుల్ స్పూన్., Instructions: Step 1 ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని జీలకర్ర వేసి వేగాక ,పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. Step 2 తరువాత క్యారెట్, పచ్చి బఠాణి వేసి కొంచెం ఉప్పు చల్లి వేయించుకోవాలి. తరువాత మష్రూమ్ ముక్కలు, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి.  Step 3 తరువాత సొయా సాస్, టమాటో సాస్ ,అజినొమొటో వేసి చివరగా ఉడికించిన రైస్ కూడా వేసి బాగా కలిసేట్టు తిప్పి కొత్తి మీర వేసి అలంకరించుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day