Pepper Chicken Roast recipe By , 2017-05-11 Pepper Chicken Roast recipe Here is the process for Pepper Chicken Roast making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చికెన్ - అరకేజి,,మిరియాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు,,కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్,,పసుపు - ఒక టీస్పూన్,,ఉప్పు, నూనె - తగినంత., Instructions: Step 1 చికెన్ ముక్కల్ని ఉప్పు నీళ్లలో ఉడికించాలి.  Step 2 కళాయిలో నూనె వేడిచేసి అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ ముక్కలు వేసి ఐదు నిమిషాలసేపు వేగించి ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి మరో ఐదు నిమిషాల వేగించాలి. వేడివేడిగా తింటే భలే టేస్టీగా ఉంటుంది.               
Yummy Food Recipes
Add
Recipe of the Day