Gulabi sharbath By , 2016-12-14 Gulabi sharbath Here is the making process for Gulabi sharbath. Just follow the simple tips and cook mouth watering Gulabi sharbath. Prep Time: Cook time: Ingredients: తాజా గులాభీ రేకులు -  ఒకటిన్నర కప్పులు,పంచదార        -          ముప్పావుకప్పు,నిమ్మరసం      -          పావుకప్పు,దానిమ్మ గింజల రసం -  ముప్పావుకప్పు,చల్లని నీళ్ళు     -         5 కప్పులు,మరిగించిన నీళ్ళు -      ముప్పావు కప్పు,యాలకుల గింజలు-     పావుటీస్పూన్, Instructions: Step 1 గులాభీ రేకుల్ని కల్వంలో వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ ముద్దను ఓ పెద్ద గిన్నెలో వేయాలి. Step 2 ఇప్పుడు మరిగించిన నీళ్ళు పోయాలి. యాలకుల గింజలు కూడా వేసి మూతపెట్టి ఓ రాత్రంతా ఉండనివ్వాలి. Step 3 ఉదయాన్నే ఈ గులాభీ నీళ్ళను పలుచని బట్టతో వడగట్టాలి. అందులో పంచదార వేసి కలపాలి. Step 4 ఇప్పుడు ఓ వెడల్పాటి బేసిన్ లో వేడినీళ్ళు పోసి అందులో గులాభీ నీళ్ళు ఉన్న గిన్నెను పెట్టి పంచదార కరిగే వరకు ఉంచాలి. Step 5 కరిగిన తర్వాత గిన్నెను బయటకు తీసి వడగట్టి చల్లారనివ్వాలి. Step 6 తరువాత దీనికి నిమ్మరసం,దానిమ్మ రసం కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. తాగే ముందు బయటకి తీసి చల్లని నీళ్ళు కలిపి ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day