curd mutton biryani By , 2017-11-30 curd mutton biryani Here is the process for curd mutton biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: మటన్ - అర కేజీ,ఉప్పు - తగినంత,అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను,పసుపు - కొద్దిగా,పెరుగు - లీటరు,ధనియాలపొడి - టీ స్పూను,ఏలకులపొడి - టీ స్పూను,మిరియాలపొడి - అర టీ స్పూను,దాల్చినచెక్కపొడి - కొద్దిగా,నెయ్యి - వంద గ్రాములు,లవంగాలు - 10,నీళ్లు - కప్పు,బియ్యం - అర కేజీ, Instructions: Step 1 మటన్‌ను ముక్కలుగా కోసి బాగా కడగాలి. Step 2 ఒక పాత్రలో మటన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. Step 3 ఒక పాత్రలో అర లీటరు పెరుగు, ధనియాలపొడి, ఏలకులపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్కపొడి, కప్పుడు నీళ్లు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మటన్‌లో వేసి (గంటసేపు) పక్కన ఉంచాలి. Step 4 పెద్ద పాన్‌లో మటన్ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి.   Step 5 బాణలిలో నెయ్యి వేడి చేసి, లవంగాలు వేయించి, నెయ్యితో పాటే మటన్ మీద వెయ్యాలి.   Step 6 బియ్యం కడిగి, మిగిలిన పెరుగును బియ్యంలో కలిపి పాన్‌లో ఉన్న మటన్ మీద వేసి సర్ది మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టి మంట మీద ఉడకనివ్వాలి.    Step 7 ఆవిరి వస్తున్నప్పుడు సిమ్‌లో పెట్టి పావుగంట ఉడకనిచ్చి దించాలి.   Step 8 వేడిగా ఉండగానే పెద్ద ప్లేట్‌లోకి తిరగదీసి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.(నీళ్లు లేకుండా పెరుగుతో మాత్రమే వండే బిర్యానీ రెడీ)          
Yummy Food Recipes
Add