spicy natukodi pulusu By , 2018-03-03 spicy natukodi pulusu Here is the process for spicy natukodi pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: చికెన్: 1 kg(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి),ఉల్లిపాయలు: 3 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి),అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp,టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి),పెరుగు: 2tbsp,పచ్చిమిరపకాయలు: 3- 4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి),ధనియాలు: 1tbsp,జీలకర్ర: ½tbsp,ఎండు కొబ్బరి తురుము: 2tbsp,వెల్లుల్లి: 3-6రెబ్బలు,పసుపు: 1tsp,కారం: ½tsp,గరం మసాలా పొడి: 1tsp,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: 3tbsp,కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి),నీళ్ళు: 1cup, Instructions: Step 1 ముందుగా స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో ధనియాలు, జీలకర్ర, కొబ్బరి తురుము మరియు వెల్లుల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు. Step 2 చికెన్ శుభ్రంగా కడిని పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు పాన్ వేడిచేసి, నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. Step 4 తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, పసుపు, కారం, వేసి బాగా మిక్స్ చేస్తూ 5నిముషాలు వేగించుకోవాలి.   Step 5 ఇప్పుడు అందులోనే టమోటో ముక్కలు, మిరియాల పేస్ట్, గరం మసాలా పౌడర్, పెరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ, వేగించుకోవాలి. తర్వాత 5-10 ఉడికించుకోవాలి.   Step 6 ఇప్పుడు అందులో మ్యారినేటెడ్ చికెన్ వేసి 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.   Step 7 ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మసాలా చికెన్ ముక్కలకు పట్టేలా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.   Step 8 తర్వాత అందులో నీళ్ళు పోసి మిక్స్ చేయాలి. మూత పెట్టి మీడియం మంట మీద 20నిముషాలు ఉడికించుకోవాలి.   Step 9 ఒక్కసారిగా చికెన్ ముక్కలు ఉడికించుకొన్న తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add