Beetroot Patoli recipe By , 2017-10-23 Beetroot Patoli recipe Here is the process for Beetroot Patoli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగపప్పు - అర కప్పు,ఉల్లి తరుగు - అర కప్పు,అల్లం - చిన్నముక్క,పసుపు - తగినంత,పచ్చిమిర్చి - 3,ఆవాలు, జీలకర్ర,ఉప్పు - తగినంత,నూనె - తగినంత,శనగపప్పు - ఒక స్పూన్,మినప్పప్పు - టీస్పూను,ఎండుమిర్చి - 2,కరివేపాకు - సరిపడా, Instructions: Step 1 ముందుగా శనగపప్పును రెండు గంటల ముందు నానబెట్టి  శుభ్రంగా కడిగి  అందులో  పచ్చిమిర్చి, అల్లం కలిపి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని  కుకర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.  Step 2 చల్లారాకా  మిశ్రమాన్ని చిదుముకోవాలి. తరువాత బీట్‌రూట్‌ని కూడా  ఉడికించాలి.  Step 3 ఇప్పుడు  పాన్ తీసుకుని నూనె వేడి చేసి, పోపు దినుసులు వేసి వేయించి కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయతరుగు, పసుపు వేసి వేయించాలి.  Step 4 తరువాత ఉడికించిన బీట్‌రూట్, శనగపప్పు మిశ్రమం, ఉప్పు వేసి ఐదు నిముషాలు వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి...          
Yummy Food Recipes
Add