prawns curry By , 2018-03-02 prawns curry Here is the process for prawns curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బీరకాయ ముక్కలు - మూడు కప్పులు,రొయ్యలు - అర కేజీ,నూనె- రెండు టీ స్పూన్లు,ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు,కరివేపాకు రెబ్బలు - పావు కప్పు,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూన్,కారం - ఒక స్పూన్,ఉప్పు- తగినంత,గరం మసాల పొడి-అర టీ స్పూను,కొత్తిమీర తరుగు- పావు కప్పు,పచ్చి మిర్చి తరుగు - రెండు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా శుభ్రం చేసిన రొయ్యలకు స్పూన్ కారం.. పావు టీ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కనబెట్టుకోవాలి.  Step 2 ఈ రొయ్యల్ని స్టౌ మీద బాణలి పెట్టి మూడు స్పూన్ల నూనె పోసి నీరంతా ఆవిరయ్యేందుకు చిన్నమంటపై వేయించుకుని పక్కనబెట్టుకోవాలి.  Step 3 అదే బాణలిలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేపుకోవాలి. ఆపై బీరకాయ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి.  Step 4 ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావు కప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి.    Step 5 దానిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. చపాతీలకు రోటీలకు కూడా దీన్ని సైడిష్‌గా వాడుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day