Panakam Recipe By , 2017-02-14 Panakam Recipe Here is the process for Panakam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఓ కూజాడు నీళ్లు.,ఓ వంద గ్రా।। బెల్లం.,నాలుగు యాలుకలు.,నాలుగు మిరియాలు., Instructions: Step 1 యాలుకల పైన తొక్క తీసేసి, ఆ గింజల్ని ఓ చిప్పగంటె నూరుకుని నీళ్లల్లో వేసేయి. Step 2 మిరియాలని, చిప్పగంటె తో బాగా నూరుకుని నీళ్లల్లో కలిపేయ్. Step 3 బెల్లాన్ని బాగా చిప్పగంటెతో నలిపేసి నీళ్లలో వేసేయి. Step 4 బాగా కలుపు, బెల్లం కరిగిందాకా. అయ్యాక, తడిగుడ్డని చుట్టు జగ్గుకి. చల్లబడతాయ్ నీళ్లు.
Yummy Food Recipes
Add