andhra soup recipe By , 2017-10-12 andhra soup recipe Here is the process for andhra soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పచ్చిబఠాణీలు.. నాలుగు కప్పులు,స్వీట్‌కార్న్.. రెండు కప్పులు,ఉల్లిపాయ తరుగు.. ఒకగడ్డది,మెదిపిన వెల్లుల్లి రెబ్బలు.. కాసిన్ని,నూనె.. రెండు టీ.స్పూన్లు,వెన్నలేని పాలు.. అర కప్పు,కొత్తిమీర తరుగు.. రెండు టీ.స్పూన్లు,పుదీనా తరుగు.. రెండు టీ.స్పూన్లు, Instructions: Step 1 పచ్చి బఠాణీలు, మొక్కజొన్న, కాస్తంత ఉప్పు, ఆరు కప్పుల నీళ్లు కలిపి సన్నటి మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి. చల్లారిన తరువాత మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి.  Step 2 దీంట్లోనే పాలు, కొత్తిమీర, పుదీనా వేసి మళ్లీ స్టవ్‌పై పెట్టి కాసేపు ఉడికించి, దించి సర్వింగ్ బౌల్స్‌లో పోసి సర్వ్ చేయాలి. Step 3 అంతే వేడి వేడి సూప్ తయార్..!                 
Yummy Food Recipes
Add