coconut mango pickle By , 2018-01-03 coconut mango pickle Here is the process for coconut mango pickle making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 15min Ingredients: కొబ్బరితురుము - రెండు కప్పులు,,మామిడిముక్కలు - అరకప్పు,,బెల్లం - మూడు చెంచాలు,,పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - ఏడు,,ఎండుమిర్చి - మూడు,,మినప్పప్పు - రెండుచెంచాలు,,ఆవాలు - చెంచా,,మెంతులు - పావుచెంచా, ఇంగువ - చిటికెడు,,నూనె - రెండుచెంచాలు,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 బాణలిలో నూనె వేడిచేసి మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ఇంగువ, పసుపు వేయించుకోవాలి. ఎండుమిర్చి ఎర్రగా వేగాక అందులోనే పచ్చిమిర్చి కూడా వేయించి పొయ్యి కట్టేయాలి. వేడి కొద్దిగా చల్లారనిచ్చి తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. Step 2 పోపు కొద్దిగా నలిగాక కొబ్బరి తురుము, మామిడిముక్కలు, బెల్లం వేసుకుని మళ్లీ మిక్సీ పట్టాలి. తియ్యగా, కారంగా, పుల్లగా ఉండే కొబ్బరి,మామిడి పచ్చడి సిద్ధం.      
Yummy Food Recipes
Add