pineapple juice By , 2018-02-26 pineapple juice Here is the process for pineapple juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: తాజా అనాస పండు రసం – 2 కప్పులు,,దాల్చినచెక్క పొడి – ½ చెంచా,,తేనె – 2 టేబుల్‌స్పూన్లు,,చల్లటి పాలు – ½ కప్పు,,చల్లటి పెరుగు -1 కప్పు., Instructions: Step 1 ముందుగా తేనె, పాలు, పెరుగు మిక్సీలోకి తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు దీనికి అనాసపండు రసం, దాల్చినచెక్క పొడి కలిపి గ్లాసుల్లోకి తీసుకుంటే చాలు. టేస్టీ….. టేస్టీ….జ్యూస్ తాగడానికి రెడీ                          
Yummy Food Recipes
Add