beans curry By , 2018-04-19 beans curry Here is the process for beans curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: తాజా చిక్కుడుగింజలు - కప్పు,ఉల్లితరుగు - పావు కప్పు;,పసుపు - చిటికెడు,పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,పల్లీలు - కొద్దిగా;,ధనియాలు - టీ స్పూను,ఎండుకొబ్బరి - చిన్నముక్క;,వెల్లుల్లి రేకలు - 3,ఉప్పు - తగినంత;,ఆవాలు - అర టీ స్పూను,మినప్పప్పు - అర టీ స్పూను,ఎండుమిర్చి ముక్కలు - టీ స్పూను,కొత్తిమీర - చిన్న కట్ట;,నూనె - 2 టీ స్పూన్లు,కరివేపాకు - రెండు రెమ్మలు, Instructions: Step 1 చిక్కుడుగింజలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు కలిపి కుకర్‌లో ఉడికించాలి. Step 2 పల్లీలు, ధనియాలు వేయించి చల్లారాక, ఎండుకొబ్బరి, వెల్లుల్లిరేకలు జత చేసి మిక్సీలో వేసి పొడి చేయాలి.  Step 3 ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి. Step 4 కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు జతచేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. Step 5 చిక్కుడుగింజలు, పసుపు, కారం వేసి బాగా కలిపి, గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి జల్లి మూత పెట్టి రెండు మూడు నిముషాలు ఉంచి, దించే ముందర కొత్తిమీర చల్లాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day