Italian bread salad By , 2018-04-26 Italian bread salad Here is the process for Italian bread salad making .Just follow this simple tips Prep Time: 25min Cook time: Ingredients: వెల్లుల్లి: ఒక రెమ్మ,ఇటాలియన్‌ బ్రెడ్‌ లేదా బ్రౌన్‌బ్రెడ్‌ : ఐదు స్లైసులు,టొమోటోలు : ఒక కప్పు (తరిగిన),కీర : ఒక కప్పు (తొక్కతీసి సన్నగా తరిగినవి),రెడ్‌ ఆనియన్‌ : ఒక కప్పు (తరిగినవి),తులసి ఆకులు : రెండు కప్పులు (తరిగినవి),ఆలివ్‌ ఆయిల్‌ : పావు స్పూను,బాల్‌సమిక్‌ వెనిగర్‌ : రెండు టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 కలపతో చేసిన బౌల్‌ను తీసుకుని వెల్లుల్లి రెమ్మల్ని మెత్తగా చిదిమేయాలి. Step 2 చిన్న చిన్న పీసులుగా కట్‌ చేసుకున్న బ్రెడ్‌ ముక్కల్ని బౌల్‌లోకి వేసుకోవాలి. Step 3 టొమాటో, కీర, రెడ్‌ ఆనియన్‌, అల్లం, తులసి తరుగును కలపాలి.  Step 4 చివర్లో ఆలివ్‌ ఆయిల్‌, ఒక చుక్క వెనిగర్‌.. అవసరం అనుకుంటే చిటికెడు ఉప్పు, కారం, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.    Step 5 అన్నీ వేసిన తరువాత బాగా కలియబెట్టాలి. ఈ సలాడ్‌ తింటే వేసవిలో హాయిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day