Pudina Juice By , 2018-02-21 Pudina Juice Here is the process for Pudina Juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పుదీనా ఆకులు - పది,,కొత్తిమీర తరుగు - నాలుగు చెంచాలు,,అల్లం - చెంచా,,నీళ్లు - రెండు కప్పులు,,ఇంగువ - చిటికెడు,,నల్ల ఉప్పు - చిటికెడు,,మిరియాలు - అరచెంచా,,వేయించిన జీలకర్ర - అరచెంచా,,నిమ్మరసం - మూడు టేబుల్‌స్పూన్లు,,తేనె - చెంచా,,ఉప్పు - అరచెంచా., Instructions: Step 1 కడిగిన పుదీనా, కొత్తిమీరా, అల్లం, కాసిని నీళ్లూ, ఇంగువా, వేయించిన జీలకర్రపొడీ, మిరియాలూ, నల్ల ఉప్పూ మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 దీన్ని మరో గిన్నెలోకి తీసుకుని నీళ్లు కలపాలి. ఇప్పుడు నిమ్మరసం, ఉప్పూ, తేనె కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టి తాగాలి.                  
Yummy Food Recipes
Add