sweet corn omelet recipe By , 2016-11-29 sweet corn omelet recipe sweet corn omelet recipe. Prep Time: 10min Cook time: 15min Ingredients: స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు,,మొక్కజొన్న రవ్వ - పావు కప్పు,,మైదా - పావు కప్పు,,జీలకర్ర - పావు టీ స్పూను,,గుడ్డు - 1,,ఉల్లికాడ - 1,,కొత్తిమీర తరుగు - గుప్పెడు,,నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను,,ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 ఉల్లికాడని సన్నముక్కలుగా తరగి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక పాత్రలో స్వీట్‌ కార్న్‌, మొక్కజొన్న, రవ్వ, మైదా, జీలకర్ర, కలిపి మిశ్రమంగా కలుపుకోవాలి. Step 3 ఆపై దానికి గుడ్డుసొన, ఇందాకా తీసి పెట్టుకున్న ఉల్లికాడ తరుగు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా గిలకొట్టాలి (గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు). Step 4 పాన్‌పై కార్న్‌ మిశ్రమాన్ని గరిటతో చదునుగా సర్ది, సన్నని మంటపై రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. Step 5 స్వీట్ అండ్ సింపుల్ ఆమ్లెట్‌ రెడీ అయిపోయింది. దీనిని బ్రేక్ ఫాస్ట్ లా సాస్ తో, లేక రైస్ లో నంజుకున్నా బాగుంటుంది.
Yummy Food Recipes
Add