coriander dosa By , 2017-11-24 coriander dosa Here is the process for coriander dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ఉప్పుడు బియ్యం - ఒక కప్పు,,మామూలు బియ్యం - రెండు కప్పులు,,మినప్పప్పు- అర కప్పు,,శెనగపప్పు - రెండు టీ స్పూన్లు,,కొత్తిమీర కట్టలు - రెండు,,అల్లం ముద్ద - రెండు టీ స్పూన్లు,,పచ్చిమిరపకాయలు - నాలుగు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 ఉప్పుడు బియ్యాన్ని వేడినీళ్లలో ఉదయాన్నే నానపెట్టుకోవాలి. Step 2 మామూలు బియ్యాన్ని చల్లటి నీళ్లలో నానపెట్టుకోవాలి. మినప్పప్పు, శెనగపప్పుని కూడా నానపెట్టాలి.  Step 3 సాయంత్రం అయ్యాక వీటన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి. మర్నాడు అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర తురుముని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 4 దీన్ని దోశలపిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టి ఈ పిండితో దోశలు వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add