Chinese Bhel Noodles By , 2018-02-20 Chinese Bhel Noodles Here is the process for Chinese Bhel Noodles making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: వేయించిన నూడుల్స్ – కప్పు,వెల్లుల్లి తరుగు - రెండు చెంచాలు,సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్,,క్యాబేజీ, క్యాప్సికం, ఉల్లికాడలూ, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున కొత్తిమీర – కట్ట,చిల్లీసాస్ - రెండు చెంచాలు,టొమాటో కెచెప్ – పావుకప్పు,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ఓ గిన్నెలో నూడుల్స్ తీసుకోవాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి అన్నింటినీ బాగా కలిపితే సరిపోతుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day