Noodles Soup By , 2018-02-20 Noodles Soup Here is the process for Noodles Soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సాదా నూడుల్స్ – కప్పు,క్యారెట్ – ఒకటి,బీన్స్ – ఆరు,వెల్లుల్లి తరుగు,అల్లం తరుగు - చెంచా చొప్పున,ఎండుమిర్చి – రెండు,కొత్తిమీర – కట్ట,సోయాసాస్ - రెండు చెంచాలు,వెనిగర్ - రెండు చెంచాలు,చిల్లీగార్లిక్ సాస్ – చెంచా,చక్కెర – అరచెంచా,కూరగాయలు ఉడికించిన నీరు - మూడు కప్పులు,కొబ్బరిపాలు – పావుకప్పు,ఉప్పు – తగినంత,నూనె - చెంచా., Instructions: Step 1 నూడుల్స్ను ముందుగా ఉడికించుకుని వెంటనే చల్లనినీటిలో వేసి తరవాత వడకట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి.  Step 2 అది వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగూ, క్యారెట్, కొత్తిమీర, బీన్స్ ముక్కలు వేయాలి.  Step 3 అవి కాస్త వేగాక కూరగాయలు ఉడికించిన నీరూ, తగినంత ఉప్పూ వేయాలి.  Step 4 కూరగాయముక్కలు సగం ఉడికాక చిల్లీ గార్లిక్ సాస్, వెనిగర్, సోయాసాస్, చక్కెరా, కొబ్బరిపాలూ, నూడుల్స్ వేయాలి. కాస్త చిక్కగా అవుతున్నప్పుడు దింపేస్తే చాలు.              
Yummy Food Recipes
Add