Green Chilli Vadiyalu By , 2018-02-19 Green Chilli Vadiyalu Here is the process for Green Chilli Vadiyalu making .Just follow this simple tips Prep Time: 5hour 25min Cook time: 15min Ingredients: పచ్చిమిర్చి : పావుకిలో,ఎండుమిర్చి : 25 గ్రాములు,మినపపప్పు : 100 గ్రాములు,మెంతులు : 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 మినపపప్పు, మెంతులను నీళ్ళలో 5,6 గంటల సేపు నానబెట్టాలి. ఎండుమిర్చిని కూడా ఒక గంటసేపు నానబెట్టుకోవాలి.  Step 2 తరువాత నానబెట్టిన వాటిలో పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 3 ఈ పిండిని చిన్న చిన్న వడియాలలాగా ప్లాస్టిక్ షీట్ మీద ఎండబెట్టుకోవాలి.  Step 4 పూర్తిగా ఎండిన తరువాత గాలిచోరని డబ్బాలలో నిల్వ ఉంచుకోవాలి. పూర్తిగా ఎండనివ్వాలి. తేమ ఉంటే బూజు వస్తుంది.      
Yummy Food Recipes
Add