Dahi kadhi Pakoda By , 2018-04-21 Dahi kadhi Pakoda Here is the process for Dahi kadhi Pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు - రెండు కప్పులు (బాగా చిలకాలి),,శనగపిండి - 2 టీ స్పూన్లు,,కొబ్బరితురుము - టీ స్పూను,,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,,కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు,,పసుపు - అర టీ స్పూను,, ,పకోడీల కోసం:,శనగపిండి -పావు కప్పు,,పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూను,,కొత్తిమీర - చిన్న కట్ట,,తినే సోడా - చిటికెడు,,పసుపు - కొద్దిగా,,ఉప్పు - తగినంత,,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,, ,పోపు కోసం:,నూనె - 2 టేబుల్ స్పూన్లు,,ఎండుమిర్చి - 1 (కట్ చేయాలి),,జీలకర్ర - అర టీ స్పూను,,ఆవాలు - అర టీ స్పూను,,కరివేపాకు - రెండు రెమ్మలు, Instructions: Step 1 ఒక పాత్రలో శనగపిండి, పచ్చిమిర్చి, కత్తిమీర, సోడా, పసుపు, ఉప్పు వేసి తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని పకోడీలలా వేసి వేయించి గోధుమరంగులోకి వచ్చాక తీసి పక్కన ఉంచాలి . Step 2 ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి ఒక చిన్న గిన్నెలో రెండు కప్పుల నీరు, శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి వడగట్టాలి . Step 3 వేయించిన కొబ్బరితురుము, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి  Step 4 మంట తగ్గించి ఐదు నిముషాలు ఉంచితే పులుసు రెడీ అవుతుంది  బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి . Step 5 పచ్చిమిర్చి జతచేసి ఒకసారి వేయించాక, మరిగిన పులుసులో వేయాలి తయారుచేసి ఉంచుకున్న పకోడీలను పులుసులో వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి.         
Yummy Food Recipes
Add