egg kofta recipe By , 2017-09-13 egg kofta recipe Here is the process for egg kofta making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కోడిగుడ్లు - 3 (ఉడికించి, పొట్టు తీసినవి),మటన్ ఖీమా - 150 గ్రా.లు;,పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూన్;,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,ఎండుకారం - టీ స్పూన్;,ఉప్పు - రుచికి త గినంత,ధనియాలపొడి - అర టీ స్పూన్;,శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు;,గరం మసాలా - చిటికెడు;,నిమ్మరసం - టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్;,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.  Step 2 ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి.  Step 3 తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి.  Step 4 బయటకు తీసి బ్లాటింగ్ పేపర్‌మీద పెట్టాలి.  గుడ్డుకు అంటుకొని ఉన్న అదనపు నూనె పేపర్ పీల్చుకున్నాక ఆ గుడ్డును గుండ్రని ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది వేడి వేడిగా అందించాలి.          
Yummy Food Recipes
Add