Beetroot Halva By , 2018-02-19 Beetroot Halva Here is the process for Beetroot Halva making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: రెండుకప్పుల తురిమిన బీట్ రూట్,పంచదార : మూడుచెంచాలు,ఏలకుల పొడి : పావుస్పూన్,పాలు : ఒక కప్పు,నెయ్యి : ఒక స్పూన్,బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ లు : కొద్దిగా, Instructions: Step 1 పాలను తక్కువమంటపై కొద్దిగా చిక్కగా అయ్యేవరకు మరగపెట్టాలి. కళాయిలో నెయ్యివేసి అందులో జీడిప్పులు, బాదం, కిస్మిస్ లు, పిస్తాపప్పులు వేసి దోరగా వేయించాలి. Step 2 తరువాత వీటిని విడిగా పెట్టుకొని బీట్ రూట్ ను కూడా కొంచెం సువాసన వచ్చేవరకు రెండు మూడు నిమిషాలపాటు వేయించాలి.  Step 3 ఇప్పుడు బీట్ రూట్ తురుములో మరిగించిన పాలను పోసి పాలతో పాటు బీట్ రూట్ బాగా కలిసిపోయేంతవరకు ఉడకనివ్వాలి.  Step 4 పంచదార, ఏలకులపొడి కలిపి బాగా కలియబెట్టాలి పంచదార కరిగి కలిసేవరకు ఉంచి, తరువాత నీరంతా ఆవిరి అయ్యేదాకా ఉంచండి.    Step 5 పంచదార, ఏలకులపొడి కలిపి బాగా కలియబెట్టాలి పంచదార కరిగి కలిసేవరకు ఉంచి, తరువాత నీరంతా ఆవిరి అయ్యేదాకా ఉంచండి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day