tasty chicken recipe By , 2017-09-14 tasty chicken recipe Here is the process for tasty chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజి,చింతకాయలు (లేతవి) - 100 గ్రా,ఉల్లిపాయలు - 100 గ్రా,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూన్‌,కొబ్బరి పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌,కారంపొడి - ఒక టేబుల్‌ స్పూన్‌,పసుపు - చిటికెడు,లవంగాలు, యాలకుల పొడి - చిటికెడు,పచ్చిమిరపకాయలు - నాలుగు,ఉప్పు - తగినంత,కొత్తిమీర - తగినంత, Instructions: Step 1 ముందుగా చింతకాయలు, ఉల్లిపాయలు మెత్తని పేస్ట్‌లా చేసి ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కల్లో వేసి బాగా కలిపి పది నిమిషాలు నాన బెట్టాలి.  Step 2 స్టవ్‌పై బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక పచ్చిమిరప కాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగించాలి. Step 3 తర్వాత చికెన్‌ ముక్కలను అందులో వేసి చిటికెడు పసుపు చేర్చి గరిటెతో కలుపుతూ కొద్ది సేపు వేగించాలి. Step 4 తర్వాత కారం పొడి, ఉప్పు, కొబ్బరిపొడి, లవంగాలు, యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి.          
Yummy Food Recipes
Add