anapakaya curry By , 2018-06-30 anapakaya curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty anapakaya curry making in best way. Prep Time: 15min Cook time: 35min Ingredients: అనపకాయ ముక్కలు- 2 కప్పులు/250 గ్రా.లు,ఉల్లిపాయ 1,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్,ధనియాలపొడి 1 టీస్పూన్,గరంమసాలా పొడి 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 అనపకాయ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 చిన్న గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. Step 3 తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపాలి.  Step 4 ఆ తర్వాత అనపకాయ ముక్కలు, కరివేపాకు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. Step 5 అనపకాయ లేతగా ఉంటే పైన నీళ్లు పోసే పని ఉండదు. ముక్కలు ఉడికి దగ్గర పడ్డాక గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day