egg curry masala recipe By , 2017-09-13 egg curry masala recipe Here is the process for egg curry masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఉడికించిన గుడ్లు-4,,ఉల్లిపాయలు-2,,చింతపండు పులుసు-1/4 కప్పు,,జీలకర్ర పొడి-1/2 టీ స్పూను,,మెంతి పొడి-1/4 టీ స్పూను,,నువ్వుల పొడి-3 టీ స్పూన్లు, Instructions: Step 1 ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.  Step 2 ఇందులో పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసిన కోడిగుడ్డు వేసి కలపాలి.  Step 3 ఒక గిన్నెలో జీలకర్ర పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, చింతపండు పులుసు, ధనియాల పొడి, అర కప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఉల్లిపాయలో వేయాలి. Step 4 తగినంత ఉప్పు కలిపి మూత పెట్టి ఉడికించాలి. మొత్తం ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర పలావ్‌, బిర్యానీకి బావుంటుంది.          
Yummy Food Recipes
Add