Beerakaya Iguru By , 2018-06-30 Beerakaya Iguru Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Beerakaya Iguru making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బీరకాయలు 500 గ్రా.లు,ఉల్లిపాయలు 2,పచ్చిమిర్చి 2,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్,గరంమసాలా పొడి 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 బీరకాయలు పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. Step 3 ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిముద్ద వేసి కొద్దిగా వేపి కారంపొడి, బీరకాయముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. Step 4 బీరకాయలు లేతగా ఉంటే చిన్న మంట మీద ఉడికిస్తే నూనెలోనే మగ్గిపోతాయి. లేదా అవసరమైతే ముక్కలు కాస్త మెత్తబడ్డాక అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టి నిదానంగా  ఉడికించాలి. చివరగా గరంమసాలా పొడి వేసి దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day