Corn Dosa By , 2018-04-21 Corn Dosa Here is the process for Corn Dosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: మొక్కజొన్న గింజలు : 4 కప్పులు,,పచ్చిమిర్చి : 4,,అల్లం : చిన్నముక్క,,బియ్యం పిండి : 2 స్పూన్లు,,ఉల్లిపాయ : 2,,ఉప్పు : తగినంత,,నూనె : తగినంత., Instructions: Step 1 మొక్కజొన్న గింజలు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు తగినన్ని నీళ్లు పోసి దోసపిండిలా గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక మొక్కజొన్న పిండి దోశ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని రెండు వేపులా కాల్చుకోవాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day