mutton eggs keema By , 2017-09-14 mutton eggs keema Here is the process for mutton eggs keema making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: కోడిగుడ్లు -3,,మటన్ ఖీమా - 150 గ్రా.లు,,శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి తరుగు- టేబుల్ స్పూన్,,ఎండుకారం - టీ స్పూన్,,అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్,,ఉప్పు- రుచికి తగినంత,,ధనియాలపొడి - అర టీ స్పూన్,,గరం మసాలా -చిటికెడు,,నిమ్మరసం - టీ స్పూన్,,కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్,,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.  Step 2 ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమంతో బాగా పట్టేలా కలపాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి.  Step 3 తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి.  Step 4 ఆ తర్వాత గుడ్డును గుండ్రని ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది వేడి వేడిగా టేస్ట్ చేయాలి                  
Yummy Food Recipes
Add
Recipe of the Day