egg masala recipe By , 2017-09-13 egg masala recipe Here is the process for egg masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కోడిగుడ్లు - అరడజను (ఉడికించి, పై పొట్టు తీసినవి),ఉల్లిపాయలు - 4 (పెద్దవి),వెలుల్లి రెబ్బలు - 5 (పై పొట్టు తీసి, సన్నగా తరగాలి),అల్లం - చిన్న ముక్క (పై పొట్టు తీసి, సన్నగా తరగాలి),ధనియాలు, జీలకర్ర పొడులు - టేబుల్‌స్పూన్,ఎండుకారం - అర టేబుల్ స్పూన్,పసుపు - పావు టీ స్పూన్,టొమాటోలు - 3 (సన్నగా తరిగినవి),కొత్తిమీర తరుగు - అలంకరణకు తగినంత,నూనె - 3 టేబుల్ స్పూన్లు,ఉప్పు - రుచికి తగినంత, Instructions: Step 1 కడాయిలో నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి గోధుమరంగు వచ్చేంత వరకు వేయించాలి.  Step 2 దాంట్లో టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత గుడ్లు, కారం, జీలకర్ర-ధనియాలపొడులు, ఉప్పు వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి.  Step 3 చివరగా కొత్తిమీరతో అలంకరించాలి.                 
Yummy Food Recipes
Add