Goduma Halva By , 2018-02-19 Goduma Halva Here is the process for Goduma Halva making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గోధుమ పిండి : 200 గ్రాములు,నీళ్ళు : 5 కప్పులు,పంచదార : కప్పు,నెయ్యి : 50 గ్రాములు,జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు : అన్నీ 50 గ్రాములు,ఎండుకొబ్బరి ముక్కలు : 50 గ్రాములు,యాలకుల పొడి : అరస్పూను, Instructions: Step 1 ఎండు కొబ్బరి ముక్కలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు అన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా కాకుండా పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి.  Step 2 మందపాటి బాణాలిలో కొద్దిగా నెయ్యివేసి వేడెక్కిన తరువాత గోధుమపిండిని పోసి కొద్దిగా సువాసన వచ్చేదాకా వేయించి కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ కొద్దిగా జావగా చేసి, పంచదార కూడా కలిపి చక్కగా ఉడికించాలి.  Step 3 తరువాత మిగిలిన నెయ్యి, మిక్సీ వేసిన జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు, యాలకుల పొడి, ఎండుకొబ్బరి ముక్కలు కలిపి సన్నని మంటమీద చక్కగా ఉడికించాలి. Step 4 మిశ్రమం చిక్కబడ్డాక దించుకోవాలి. నెయ్యిరాసిన ప్లేటులో సమానంగా పరచి మన ఇష్టం వచ్చిన ఆకారంలో కోసుకోవచ్చు.              
Yummy Food Recipes
Add