Korrala Upma By , 2018-02-18 Korrala Upma Here is the process for Korrala Upma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కొర్రలు : పావుకిలో,ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి,బీన్స్ : 2 చిన్నముక్కలు గా కట్ చేయాలి,బంగాళా దుంప : 1 చిన్న ముక్కలుగా తురుముకోవాలి,టమాటో : 1 పెద్దది చిన్నముక్కలుగా తరుగుకోవాలి,పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి,కేరెట్ : 1 మీడియం సైజ్ సన్నగా తురుముకోవాలి,పాలకూర : 1 కట్ట సన్నగా ముక్కలు చేయాలి,అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి,కరివేపాకు : కొద్దిగా,వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా,నూనె : 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు : తగినంత,కొత్తిమీర : కొద్దిగా,నీళ్ళు : కొర్రలను గ్లాసుతో కొలచి అదే గ్లాసుతో 1 గ్లాసుకు 3 గ్లాసులు నీళ్ళు పోయాలి.,పోపుగింజలు : 1 స్పూను,ఎండుమిర్చి : 2, Instructions: Step 1 ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, కేరెట్, తరిగిన పాలకూర, టమాటో ముక్కలు వేసి అవి వేగిన తరువాత నీరు పోయాలి.  Step 2 నీరు మరిగేటప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు కొర్రలను నిదానంగా కొద్దికొద్దిగా పోస్తూ కట్టకుండా అట్లకాడతో త్రిప్పుతుండాలి.  Step 3 చక్కగా ఉడికిన తరువాత దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి. ఇందులోకి కారప్పొడిగాని, చట్నీగానీ మంచి కాంబినేషన్.                    
Yummy Food Recipes
Add