Minapa Dose By , 2018-02-16 Minapa Dose Here is the process for Minapa Dose making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 20min Ingredients: బియ్యం : మూడు కప్పులు,మినపపప్పు : ఒక కప్పు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 బియ్యం, మినపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేయించి రాత్రంతా అలాగే ఉంచాలి. దీనినే పులియబెట్టటం (ఫెర్మంటేషన్) అంటారు. ఉదయానికి దోసెల పిండి తయారవుతుంది.  Step 2 పెనం వేడెక్కిన తరువాత పెనంమీద కొద్దిగా నూనెతో తుడిచి దోసెలు వేసుకోవచ్చు.స్పూనుతో కొద్దిగా నూనె వేసుకోవాలి.  Step 3 దోసె వేసే ముందు పెనం మీద కొద్దిగా నీళ్ళు చిలకరిస్తే దోసెలు పలచగా వస్తాయి. రెండు వైపులా కాలిన తరువాత తీయాలి.  Step 4 మినప దోసెలకు అల్లం చట్నీ, సెనగపప్పు చెట్నీ, వెరుశెనగ గుండ్ల చట్నీ లేక వెరుశెనగ గుండ్లు, శెనగపపప్పు రెండూ కలిపిన చట్నీ మంచి కాంబినేషన్ . దోసె వేసిన తరువాత ఉల్లిపాయలు వేసి కాలనిస్తే ఉల్లిదోసె. బంగాళాదుంప కూర పెడితే మసాలా దోసె.          
Yummy Food Recipes
Add
Recipe of the Day