Bazra Dose By , 2018-02-16 Bazra Dose Here is the process for Bazra Dose making .Just follow this simple tips Prep Time: 12hour 25min Cook time: 15min Ingredients: సజ్జలు : 2 కప్పులు,బియ్యం : 1 కప్పు,మినపప్పు : అరకప్పు, Instructions: Step 1 బియ్యం, మినపపప్పు, సజ్జలను ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకోవాలి. సాయంత్రం ఈ మూడింటిని కలిపి దోశెపిండిలాగా గ్రైండ్ చేయించుకోవాలి.  Step 2 బియ్యం, మినపపప్పు, సజ్జలను ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకోవాలి. సాయంత్రం ఈ మూడింటిని కలిపి దోశెపిండిలాగా గ్రైండ్ చేయించుకోవాలి.  Step 3 వీటిని మామూలు దోసెలు వేసుకునే విధంగా వేసుకుని కొద్దిగా నూనె చల్లి రెండువైపులా కాలనివ్వాలి. కాంబినేషన్ గా ఏదైనా చట్నీతో వడ్డించాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day