prawns Pickle By , 2018-02-16 prawns Pickle Here is the process for prawns Pickle making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: రొయ్యలు : ఒక కిలో,కారం : 200 గ్రాములు,వెల్లుల్లి : 100 గ్రాములు,ఉప్పు : 6 టీ స్పూన్లు,జీలకర్ర : 75 గ్రాములు,మసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు),నూనె : 350 గ్రాములు,కరివేపాకు : తగినంత, Instructions: Step 1 రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకుని, పప్పును అయిదు నిమిషాలపాటు ఉడకబెట్టాలి. తర్వాత తగినంత నూనె పోసి, ఉడికిన రొయ్యలను దోరగా వేయించాలి.  Step 2 మసాలాలు, నిమ్మరసం ఉప్పు ఒక గిన్నెలో కలిపి, వేయించిన రొయ్యలను వాటిలో వేసి కలియబెట్టాలి.  Step 3 సరిపడా మసాలా దినుసులు వేసి పచ్చినూనె వేసి కలిపి నిల్వ చేసుకోవాలి.             
Yummy Food Recipes
Add