kanpura chicken recipe By , 2017-09-09 kanpura chicken recipe Here is the process for kanpura chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.,తెల్ల మిరియాలపొడి - తగినంత,ఉప్పు - రుచికి తగినంత,మైదా - 2 టీ స్పూన్లు,గుడ్డు - 1, Instructions: Step 1 చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి.  Step 3 కడాయిలో నూనె కాగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్‌ను పొడవు పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో వేసి వేయించాలి.  Step 4 వీటిని గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మముక్కలతో అలంకరించాలి.    Step 5 టొమాటో లేదా సోయా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add